30 June, 2026 | 11:06 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గృహ ప్రవేశ మహోత్సవంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

27-02-2026 04:16 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని అడవసోమనిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సేగ్గం రాజేశ్–సబిత కుమార్తె మంథని ధరణి-విద్యాసాగర్ నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... నూతన గృహం ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.