20 March, 2026 | 9:10 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ముంబైకి పాకిన బుల్డోజర్ల ట్రీట్‌మెంట్

11-07-2024 01:48 AM

ముంబై, జూలై 10, : హిట్ అండ్ రన్ కేసులో అధికారులు చర్యలను వేగవంతం చేశారు. నిందితుడు మిహిర్ షా (24) మ ద్యం సేవించిన పబ్‌ను బుల్డోజర్లతో కూల్చివేశారు. జుహూ ప్రాంతంలో ఉన్న వైస్ పబ్ నిబంధనలు ఉల్లంఘించిందని.. అధికారులు స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేసిన మరుసటి రోజే కూల్చివేతలకు ఉపక్రమించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మృతురాలి భర్త నిందితుడి అరెస్టును హర్షిస్తూనే ఇలా మాట్లాడారు. మా ఫ్యామిలీలో జరగరాని ఘోరం జరిగిపోయింది. మేము నిరుపేదలం.. మాకు ఎవరూ అండగా నిలవరు. నిందితుడు జైలుకు వెళ్లాడు. కోర్టు త్వరలోనే బెయిల్ మంజూరు చేస్తుంది’ మాకు న్యాయం కావాలి అని వాపోయారు.