5 July, 2026 | 7:18 PM

బస్టాండ్ ను తనిఖీ చేసిన డాగ్స్ కార్డు

05-07-2026 06:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆదివారం నిర్మల్ డాగ్స్ కార్డు బృందం సభ్యులు తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రతి ఆదివారం బస్ స్టాండ్ తనిఖీ చేసినట్టు తెలిపారు. మెటల్ డిటెక్టర్లు డాగ్ తో బస్టాండ్ పరిసర ప్రాంతాలు అనుమానస్వత బ్యాగులు తనిఖీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాక్గ్రౌండ్ బృందం సభ్యులు ఉన్నారు.