7 July, 2026 | 7:30 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట

05-01-2025 01:43 AM

వాషింగ్టన్, జనవరి 4:  హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట లభించింది. కేసు విచారణ జరగ్గా ట్రంప్‌నకు ఈ నెల 10న శిక్ష విధిస్తానని న్యూయార్క్ జస్టిస్ మర్చన్ ఆదేశాలు జారీచేశా రు. 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండడంతో ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని, జరిమానా కూడా కట్టాల్సిన పని లేకుండా “అన్‌కండిషినల్ డిశ్చార్జి’ని అమలు చేస్తామని వెల్లడించారు. ట్రంప్‌కు ఎలాంటి శిక్ష విధి ంచకూడదని ఆయన అధికార ప్రతినిధి స్టివెన్ చియుంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.