10 May, 2026 | 9:06 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఉద్ధవ్ ఠాక్రేకు అస్వస్థత

15-10-2024 02:10 AM

ముంబై, అక్టోబర్ 14: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యోక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సోమవారం అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని రిలయన్స్ ఆసు పత్రిలో చేర్పించారు. ఛాతీలో నొప్పి తో కొంత అసౌకర్యానికి గురైనట్లు సమాచారం. వైద్యులు ఉద్ధవ్‌కు ఆంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు.  కాగా ఆయనకు 2012లో ఓసారి యాంజియోప్లాస్టీ చేయగ్లా 8 స్టంట్స్ వేశారు. తాజాగా మరోసారి ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు.