12 March, 2026 | 8:09 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

విద్యా కమిషన్ నివేదిక.. ఉపాధ్యాయ సమాజానికి అవమానం

12-03-2026 03:53 PM

హైదరాబాద్: విద్య కమిషన్ నివేదికపై(Education Commission report) కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సంస్కృతి గురువును దేవునితో సమానంగా గౌరవిస్తోందని తెలిపారు. తెలంగాణ విద్య కమిషన్ సూచనలు ఏంటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. విద్య కమిషన్ నివేదిక ఉపాధ్యాయ సమాజానికి అవమానం అన్నారు. ప్రభుత్వం తక్షేణమే ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పి నివేదికను తిరస్కరించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.