మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన కేంద్ర మంత్రి
05-03-2026 01:01 AM
పెద్దపల్లి, మార్చి 4 (విజయక్రాంతి): పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదారబాద్ లోని నిమ్స్ ఆసుప త్రిలో చికిత్స పొందుతుండగా విషయం తె లుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బుధవారం ఆసుపత్రికి వెళ్లి రామకృష్ణ రెడ్డిని ప రామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితులు అ డిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని వై ద్యులతో మాట్లాడిన అని త్వరలోనే కొలుకుంటారని దైర్యం చెప్పారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య తదితరులు పాల్గొనారు.




