17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కార్మికులకు అన్యాయం చేసే చట్టాలపై ఐక్య పోరాటం

28-04-2025 04:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): కార్మికులకు ఆలు కలిగించే చట్టాలు ఎన్ని తీసుకువచ్చిన వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వాలపై పోరాటం చేద్దామని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పెన్షనర్ల కార్యాలయంలో సమావేశం నిర్వహించి వచ్చే నెల ఒకటిన నిర్వహించి మే డే కార్మికుల దినోత్సవ విజయవంతం చేయడంపై చర్చించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని కార్మిక సంఘాల నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాల మృతి విలాస్ రాజన్న రాజు మహిముద్ విశాల్ రమేష్ గంగన్న లక్ష్మి ఇతరులున్నారు.