12 March, 2026 | 7:54 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు

12-03-2026 06:05 PM

సుల్తానాబాద్ మార్చి 12 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో గురువారం 300 పశువులకు గాలి కుంట వ్యాది నివారణ టీకాలు వేయడం జరిగింది , ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్ , ఉపసర్పంచ్ నవీన్, పశు వైద్య అదికారి , సిబ్బంది, గోపాల మిత్రులు , రైతులు పాల్గొన్నారు .