30 June, 2026 | 8:25 PM

Breaking News

నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •   రమాదేవి సేవలు చిరస్మరణీయం   •   జమలాపురం శ్రీవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు   •   కామారెడ్డిలో గంజాయి పట్టివేత   •   సర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్   •  

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

12-03-2026 06:07 PM

ఎర్రుపాలెం, (విజయక్రాంతి):  మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పది సంవత్సరాలు చేయని పనులు అభివృద్ధి పనులు నీళ్లు లేక ఎన్నో కుటుంబాలు చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది .వెంటనే స్పందించిన సర్పంచ్ కాపు వరప్రసాదరావు (స్టాలిన్ ) ,  గ్రామ పంచాయతీ సెక్రెటరీ దొంతగాని వెంకటేశ్వర్లు,  ఆధ్వర్యంలో పనులు ముమ్మురంగా జరుగుచున్నవి ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కూడా కలపాల రవి ,పులి రాంబాబు, జాన్ రావు ,రత్తయ్య కోటేశ్వరరావు, దేవరకొండ పాపయ్య , సామేలు కృష్ణ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.