13 July, 2026 | 5:10 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం

13-07-2026 04:14 PM

నాగిరెడ్డిపేట్,జులై 13 (విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద,రామక్కపల్లి గ్రామాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ ఊర చివర ఉన్నటువంటి కుంటల వద్ద 500 ఈత మొక్కలు నాటడం జరిగింది.అలాగే గ్రామస్తులకు ఇంటికో మొక్కను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పుప్పాల సాయిలు,బెస్త సాయిలు, ఎల్లారెడ్డి ఎక్సైజ్ సిఐ.ఎండి. షాకీర్ హైమద్ ఎక్సైజ్ సిబ్బంది సురేష్,వెంకటేష్, నాగరాజు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.