calender_icon.png 10 November, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విఘ్నరాజా.. నమోస్తుతే

14-09-2024 05:25:00 AM

మంథని సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి) : పెద్దపల్లి జిల్లా మంథని పెంజెరుకట్టలో గల ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో శుక్రవారం విజయక్రాంతి దినపత్రిక  చైర్మన్ సీఎల్ రాజం సతీమణి, పత్రికఎండీ విజయ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సర్వ విఘ్నాలు తొలగిపోయి మంథని ప్రాంతం సుభిక్షంగా ఉండాలని  ఆకాంక్షించారు.