17 April, 2026 | 3:25 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సర్పంచ్ తీరుపై నిరసన

02-03-2026 08:19 PM

కుబీర్,(విజయక్రాంతి): కుబీర్ మండలంలోని మర్లగూడ గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరాలో నిలిపివేసిన సర్పంచ్ తీరుపై గ్రామస్తులు నిరసన తెలిపారు. సోమవారం గ్రామంలో గత మూడు రోజుల నుంచి తమకు నీరు రావడంలేదని సర్పంచ్కు విన్నవించిన పట్టించుకోవడంలేదని వారు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సమస్యను కలెక్టర్ దృష్టికి తెచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. విషయమై వెంటనే స్పందించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.