13 July, 2026 | 4:44 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఎన్‌ఎస్‌యూఐని బలోపేతం చేస్తాం

30-08-2024 12:56 AM

హైదరాబాద్, ఆగస్టు 29(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఎస్ యూఐని బలోపేతం చేస్తామని, అం దుకు 3 నెలల కార్యాచరణను రూపొ ందించుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూ ఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే జిల్లా, మండల కమి టీలను వేస్తామన్నారు.