22 March, 2026 | 5:00 AM

మాదాపూర్‌లో బెంగాల్‌ యువతి ఆత్మహత్య

05-02-2025 11:07 AM

హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్(Madhapur Police Station Range) పరిధిలో బుధవారం 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళ పశ్చిమ బెంగాల్‌కు చెందిన రిటోజా బసుగా గుర్తించారు. ఆమె గచ్చిబౌలిలోని సిద్ధిక్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో నివాసం ఉంటోంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.