calender_icon.png 2 June, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహం ఏమాయె..?

28-05-2025 01:04:34 AM

లారీ డీకొని విగ్రహం ధ్వంసం

పెద్దపల్లి, మే27 (విజయక్రాంతి); పెద్దపల్లి మండలం లోని పెద్దబోంకూరు గ్రామ పం చాయతీ పరిధిలోని ఆటో స్టాండ్ వద్ద ఏ ర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం గత రెం డు రోజులుగా కనిపించడం లేదు.

నిత్యం లా రీ లు అధిక లోడ్ తో పాటు వేగంతో ప్ర యాణిస్తుండటం తో అంబేద్కర్ విగ్రహం గ ద్దె కు ఢీ కోని విగ్రహం ధ్వంసం అయినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇంత తతం గం జరిగిన కూడా ఈ  విషయం బయటకి రా కుండా, ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికైనా సంఘం నాయకులు స్పందించి అంబేద్కర్ విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.