7 July, 2026 | 6:27 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •  

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

27-04-2025 12:00 AM

మహేశ్వరం, ఏప్రిల్ 26: ప్రియుడి మో జులో పడి ఓ వివాహత తన భర్త ప్రాణా లు తీసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండ లం దన్నారం గ్రామానికి చెందిన మంద ప్రవీణ్(36)తో 15ఏళ్ల క్రితం శిరీషతో వివా హమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్ ను తన ప్రియుడితో కలిసి హత్యచేసి, ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ తమ్ముడు శ్రీకాంత్ అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో శిరీషతో పాటు చెవులపల్లి మహేశ్, మరో మహిళ అలివేలును పోలీసులు విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.