8 April, 2026 | 4:24 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

భార్య గెలుపు భర్త ఓటమి

13-02-2026 04:47 PM

షాద్‌నగర్ ఫిబ్రవరి 13, (విజయక్రాంతి): ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన భార్య గెలుపొందగా..భర్త ఓటమి చెందారు.ఈ సంగటన  షాద్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున షాద్నగర్ పట్టణంలోని తొమ్మిదవ 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున చేకూరి వేణుగోపాల్ పోటీ చేయగా ఆయన సతీమణి  లక్ష్మీ ప్రసన్న 28వ వార్డు నుంచి రంగంలోకి దిగింది అయితే శుక్రవారం వెలుబడిన మున్సిపల్ ఫలితాలలో భార్య లక్ష్మీప్రసన్న విజయం సాధించగా, భర్త వేణుగోపాల్ పరాజయం పాలయ్యారు.