కాలభైరవ ఆలయంలో పూజలు
10-04-2026 04:04 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కాలభైరవ ఆలయాన్ని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి శుక్రవారం సందర్శించారు. ఆలయంలో పూజలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు. దీప దూప నైవేద్య ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అడప విజయలక్ష్మి పోశెట్టి గారు మరియు కౌన్సిలర్లు sp రాజు,గోపు గోపి, ఆకుల రామకృష్ణ, లక్కాకుల హరీష్, చెనిగారపు నరేష్, మాజీ కౌన్సిలర్ గండ్రత్ రమణ, బద్రి శేఖర్ అడప సాయి కందుల మధు పవన్ విక్రమ్ నాగరాజు దినేష్,శివ నాని మరియు గల్లి పెద్దలు యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది మరియు గౌరవ వైస్ చైర్మన్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలుపడం జరిగింది.




