calender_icon.png 27 August, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో యాదగిరిగుట్ట లడ్డూలు

25-07-2024 12:25:00 AM

సభ్యులకు పంచిన ప్రభుత్వ విప్ 

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ చేయడంతో.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి లడ్డూలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు,  వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో అందజేశారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు.