1 July, 2026 | 11:21 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

యాదాద్రి గిరిప్రదక్షణ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

05-10-2024 11:15 AM

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు 

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన కొండ చుట్టూ గిరిప్రదక్షిణలో శనివారం  స్వాతి తిరు నక్షత్రం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు .తెలంగాణ రాష్ట్ర నలుమూలలనుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.ముందుగా పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి,జై భోలో లక్ష్మీనరసింహస్వామి అంటూ,భజనలు చేస్తూ,యధా ఋషి వద్ద నమస్కరించి ఈ గిరిప్రదక్షిణ పాల్గొన్నారు.