రక్త దానం చేసిన ఏర్గట్ల యువకులు
30-10-2025 12:24 AM
ఏర్గట్ల అక్టోబర్ 29 (విజయ క్రాంతి): పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ లో నిజామాబాద్ సిపి సాయి చైతన్య చేతుల మీదుగా ప్రారంభించి నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో మండల కేంద్రం ఏర్గట్ల కు చెందిన 25 యూత్ సభ్యులు పాల్గొని బుధవారం రక్త దానం చెసారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ సత్యనారాయణ గౌడ్, ఏర్గట్ల ఎస్త్స్ర పడాల రాజేశ్వర్, యువకులు పాల్గొన్నారు.






