9 May, 2026 | 6:52 PM

Breaking News

శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలి   •   ధాన్యం అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి   •   పూసాలలో భక్తి పారవశ్యంతో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర   •   సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు   •   కారులో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్   •   ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి: తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు   •   చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టే కుట్ర..!   •   తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్   •   అగ్ని ప్రమాద బాధితులకు సరుకుల పంపిణీ   •   మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

నీ రూపం.. స్ఫూర్తిదాయకం !

11-12-2024 12:41 AM

* తెలంగాణ తల్లిపై సీఎం భావోద్వేగపు పోస్టు

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సచివాల యంలో తెలంగాణతల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి  మంగళవారం భావోద్వేగ పూర్వకంగా ‘ఎక్స్’లో స్పందించారు. ‘భావోద్వేగ క్షణం.. మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం.. తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణామా ! నిలువెత్తు నీ రూపం.. సదా మాకు స్ఫూర్తిదాయకం ’ అంటూ పోస్టు చేశారు.