17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

యువత కోసం యువ మండల్ వికాస్ అభియాన్

20-02-2026 12:22 AM

ధర్మపురి,ఫిబ్రవరి19 (విజయక్రాంతి): గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా మై భారత్ (మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ )ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని 5రోజులలో 3 మాడలాల్లో ధర్మపురి, వెల్గటూర్, ఎండపల్లి 50 గ్రామా ల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా మండలాల్లో యువజన నాయకులకు యూత్ అవ గహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

చైల్ మ్యారేజ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ భూమేష్ మా ట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న యువజన సంఘాలను ఏర్పాటు చేసి వారిని మై భారత్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విభాగలకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో మై భా రత్ నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో గ్రామీణ యువత చురుగ్గా పాల్గొనే అవకాశం కలుగుతుందని అన్నారు. కార్యక్రమం లో ప్రోగ్రాం ఆర్గనైజర్ మారం గణేష్ యూ త్ మెంబెర్స్ ఆదిత్య , హరీష్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.