calender_icon.png 20 February, 2026 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ పుష్పలతకు ఘనంగా సన్మానం

20-02-2026 12:23:32 AM

సుల్తానాబాద్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన బిరుదు రాధాకృష్ణ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత ను గురువారం సుల్తానాబాద్ సింగిల్ విం డో కార్యదర్శి , ఉద్యోగులు ఘనంగా సన్మానించారు,

ఈ సందర్భం గా బిరుదు రా ధాకృష్ణ , అంతటి పుష్పలత కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు...మీ నాయకత్వంలో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి సాధించాలని వా రు ఆకాంక్షించారు, ఈ కార్యక్రమం లో సిం గిల్ విండో కార్యదర్శి బూరుగు సంతోష్ ,ఉ ద్యోగులు ఏ పి రాజు, పి శ్యామ్ సుందర్, సల్కమ్ నాగరాజు, ఆలేటి కుమార్ పలువురు ఉన్నారు.