శ్రీవీరభద్ర సౌండ్, డెకరేషన్ అసోసియేషన్

06-10-2026 | 09:15pm

నూతన అధ్యక్షులుగా దర్గా వీరేష్ ముదిరాజ్...

గుమ్మడిదల అక్టోబర్ 6: గుమ్మడిదల జిన్నారం మండలాల శ్రీవీరభద్ర సౌండ్ & డెకరేషన్ అసోసియేషన్ కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దర్గా వీరేష్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు ఏం.సత్తి జిన్నారం టి.శ్రీశైలం నల్తూర్ క్యాషియర్ కే. శ్రీనివాస్ మంబాపూర్ జనరల్ సెక్రెటరీ ఏ.వినోద్ దోమడుగు ఎం.అనిల్ జిన్నారం సలహాదారులు వైస్.

శ్రీశైలం కానుకుంట ఎం. మహేష్ బొంతపల్లి కమిటీ డైరెక్టర్ నర్సింలు జిన్నారం సక్తులు అన్నారం విగ్నేష్ చారి బొంతపల్లి శ్రీనివాస్ రొయ్యపల్లి వినోద్ గుమ్మడిదల శ్రీశైలం కానుకుంట శంకర్ మాదారం మోహన్ కొడకంచి సాయి దోమడుగు కృష్ణ మంగంపేట్ తదితర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు దర్గా వీరేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఉమ్మడి మండలాలలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా అసోసియేషన్ గా ఏర్పడి సుమారు 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు