బి ఆర్ ఎస్ లో చేరిన ఉప సర్పంచ్

12-11-2026 | 05:29pm

బోథ్. నవంబర్ 12 (విజయ క్రాంతి): నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ ఆడెపు రవి గురువారం స్థానిక శాసనసభ్యులు(Local Legislators) సమక్షంలో బిఆర్ ఎస్ పార్టీలో(BRS Party) చేరారు. ఈ సందర్భంగా వారు బి ఆర్ ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి తాము పార్టీలో చేరమన్నారు.

ఆయన వెంట వార్డుసభ్యులు మెస్రం శంభు, వి సాయి, ఎం రవి లు ఉన్నారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పార్టీ అభివృద్ధికి గ్రామ సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ముందుండాలని సూచించారు.

మరిన్ని వార్తలు