స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
12-11-2026 | 06:17pm
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chintakunta Vijay Ramanarao) ఆదేశాల మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం(Sultanabad Municipal Office)లో 4వ వార్డ్ , 15వ వార్డు ప్రజలకు మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ(Chairman Birudu Radhakrishna) స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంట కౌన్సిలర్లు ఉ ట్ల వర ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య , అమీరీశెట్టి రాకేష్ , గాదాసు రవీందర్ పలువురు ఉన్నారు.