తహసిల్దార్ కార్యాలయంలో మౌలానా ఆజాద్ జయంతి

12-11-2026 | 06:10pm

ముదిగొండ: విజయక్రాంతి, నవంబర్, 12: భారత తొలి విద్యాశాఖ మంత్రి(India's first Education Minister) మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ముదిగొండ తహసిల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. తహసిల్దార్ బాబ్జి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు