బిజెపి ఓబీసీ మోర్చా సుల్తానాబాద్ మండల అధ్యక్షుడిగా సతీష్

12-11-2026 | 06:07pm

సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల అధ్యక్షులుగా ఓజ్జ సతీష్ యాదవ్ ను నియమించడం జరిగింది, ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ...  నా నియమకానికి సహకరించిన పెద్దలు ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గందమళ్ళ ఆనంద్ కు, పెద్దపళ్లి మాజీ శాసనసభ్యులు గుజ్జుల రామకృష్ణ రెడ్డి కి, బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి కి పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు కు , పల్లె సదానందం కి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాతరాజు రమేష్ కి ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మోర మనోహర్ అన్న కు జిల్లా ఉపాధ్యక్షులు ఓబీసీ చిటవేని సదయ్య కు  కృతజ్ఞతలు తెలిపారు ,

మరిన్ని వార్తలు