ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

26-09-2026 | 10:30pm

కాంగ్రెస్ డిమాండ్

బోథ్. సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి): ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఫామ్(SIR Process Form) నెంబర్ 6లో చేసిన మార్పులపై వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(Chief Election Commissioner) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కన్వీనర్ మీరు భోజన ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో(Tahsildar Office) శనివారం వినోద్ పత్రం అందించారు. ఎస్ఐ ఆర్ కు సంబంధించిన అదనపు వివరాలపై తిరువూరు ఎన్నికల కమిషనర్లు(Tiruvuru Election Commissioners) అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పారదర్శకతతో విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలపాల్సి ఉందని కాంగ్రెస్ నాయకులు  డిమాండ్ చేశారు.

అర్హత ఉన్న ప్రతి ఓటరు జాబుతా నుండి తొలగిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందని వారి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ టిపిసిసి ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు మహేందర్ బూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్పటి అచ్యుతానంద రెడ్డి జనరల్ సెక్రెటరీ ఎస్కే పీఏసీ సభ్యులు వి సురేందర్ , పి,రాజారెడ్డి, ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్ హలీం తదితరులు ఉన్నారు,

మరిన్ని వార్తలు