అభివృద్ధి పనులకు భూమి పూజ

14-10-2026 | 04:49pm

బోథ్. అక్టోబర్ 14 (విజయ క్రాంతి): మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో సర్పంచ్ పంద్రం సుగుణ 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో(Central government funds) పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. 

నిధులు మంజూరు చేసిన ఎంపీ జి నగేష్, శాసనసభ్యులు జాదవ్ అనిల్ లకు(MLA Jadhav Anil) కృతజ్ఞతలు తెలిపారు, కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్రం మోహన్, పంచాయతీ కార్యదర్శి స్వామి, పటేల్ తోడసం నీలకాంత్, మాజీ సర్పంచ్ గోపాల్,  పురుషోత్తం, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు