క్రిటికల్ కేర్ ఆరోగ్య సేవలు ప్రారంభించారు

14-10-2026 | 05:50pm

ఖానాపూర్ ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అత్యవసర వైద్యం అందించేందుకు క్రిటికల్ కేర్ ఆరోగ్య సేవలను(Critical care health services) వెంటనే ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ అన్వర్(Aam Aadmi Party District Convener Syed Anwar) తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 23 కోట్లతో క్రిటికల్ కేర్ భవనాన్ని అన్ని వసతులతో ప్రారంభించిన వైద్య సేవలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే  సేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీనివాస్ వినోద్ తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు