ఆదివాసి గ్రామాలలో చేయూత పెన్షన్ల పరిశీలన

16-09-2026 | 06:11pm

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని ఆదివాసి గ్రామాలలో ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) చేయూత పెన్షన్ల(Aasara pension)ను పరిశీలించారు. బుధవారం మండలంలోని వర్జర్ కేశవ్ గూడ చింతల బోరి. గ్రామాలలో అర్హులైన వారి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సర్పంచులు గ్రామాల కార్యదర్శిలు ఉన్నారు.

మరిన్ని వార్తలు