అడెల్లి పోచమ్మ దేవతకు బోనాల సమర్పణ

18-10-2026 | 04:24pm

బోథ్ అక్టోబర్ 18 (విజయక్రాంతి): సోనాల మండలంలోని గ్రామ ఆదివాసీలు(Tribals) ఆదివారం అడెల్లి పోచమ్మకు బోనాలను సమర్పించుకున్నారు. గ్రామ మహిళలు సామూహికంగా తరలి వెళ్లి పోచమ్మకు బోనాలు వేసి మప్పుడు చెల్లించుకున్నారు. ఆదివారం రోజున గంగ నీళ్ల జాతర సందర్భంగా గ్రామంలోని పోచమ్మ ఆలయానికి ప్రతి ఏటా బోనాలు వేయడం జరుగుతుంది.

మరిన్ని వార్తలు