07-09-2025 01:32:21 AM
గణపయ్యకు ఘన వీడ్కోలు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం సందర్భంగా శనివారం నిర్వహించిన శోభాయాత్రలో భారీగా పాల్గొన్న భక్తులు. పాతబస్తీలోని చార్మినార్ వద్ద శోభాయాత్రలో బాలాపూర్ భారీ వినాయకుడు. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. హెలిక్యాప్టర్ ద్వారా హైదరాబాద్ నగరంలో నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి, అధికారులు