14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

26-02-2026 11:53 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్(Jubilee Hills Metro Station) సమీపంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళగౌరి షోరూమ్(Mangalagiri Showroom)లో మంటలు చెలరేగాయి. షాపింగ్ మాల్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనున్న భవనాలకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో మూడు ఫైరింజనల్తో ఘటానాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షాపింగ్  మాల్ లో ఇద్దరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.