15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ బదిలీ

26-02-2026 11:25 AM

హన్మకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బదిలీ అయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్(Collector Sneha Shabarish)గా పనిచేసిన స్నేహ శబరీష్ ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన కలెక్టర్ల బదిలీల లో స్నేహ శబరీష్ హనుమకొండ నుండి మహబూబ్బాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం హనుమకొండ గ్రేటర్ వరంగల్  మున్సిపల్ కమిషనర్ గా కొనసాగుతున్న చాహత్ బాజ్పాయ్ ని హనుమకొండ కలెక్టర్ గా నియమించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలతో చాహత్ బాజ్ పాయ్ కొనసాగనున్నారు.