ఎదిరలో ఘనంగా బోనాల వేడుకలు
29-09-2026 | 10:35pm
మహబూబ్‌నగర్: పురపాలక పరిధిలోని ఎదిరలో నిర్వహించిన బోనాల వేడుకల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.