మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అలా

06-10-2026 | 08:00pm

మూసాపేట్/అక్టోబర్ 6: మూసాపేట్ మండల పరిధిలోని కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములు ఇటీవలే మృతి చెందడంతో మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Alla Venkateswar Reddy). అనంతరం మూసాపేట మండల కేంద్రానికి చెందిన శరత్ గౌడ్ శాస చికిత్స చేసుకొని పొందుతున్న శరత్ గౌడ్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు