30 June, 2026 | 12:25 PM

వివాహితను వేధించిన అన్నదమ్ములపై కేసు

06-10-2024 12:00 AM

పాపన్నపేట, అక్టోబర్ 5: వివాహితను వేధించిన అన్నదమ్ములపై కేసు నమోదు చేసినట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  పాపన్నపేట మండ లం అరికెల గ్రామానికి చెందిన శేషశయనారెడ్డి, అతని సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి గత కొంత కాలంగా ఓ వివాహితను వేధింపులకు గురి చేస్తుండడంతో శనివారం ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.