calender_icon.png 13 November, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నృత్యం చేసిన కలెక్టర్

13-10-2024 05:09:07 PM

కరీంనగర్, (విజయక్రాంతి): శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదవ రోజు, విజయదశమి రోజున మహాశక్తి దేవాలయంలో పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిదంపతులు, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రఫూల్ దేశాయ్ దంపతులు, ఆర్డీవో మహేష్ కుమార్  పాల్గొన్నారు. అనంతరం దాండియా ప్రదర్శనలో aపాల్గొని దాండియా నృత్యం చేసిన జిల్లా కలెక్టర్.