8 June, 2026 | 2:33 AM

అ‘పూర్వ’ విద్యార్థుల సమ్మేళనం

08-06-2026 01:21 AM

మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన 2001- బ్యాచ్ టెన్త్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆ త్మీయ సమ్మేళనం ఆదివారం మోదులగూ డెం హైస్కూల్లో జరిగింది. అలనాటి విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలిసి చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. నాటి గురువులను సత్కరించుకున్నారు.