29 June, 2026 | 2:58 PM

Breaking News

గుంతలో పడి వ్యక్తి మృతి

29-09-2024 12:10 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): గుంతలో పడి వ్యక్తి మృ తిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా లో శనివారం వెలుగు చూసింది. మహమ్మద్‌నగర్ మండలంలోని మహమ్మద్‌నగర్ రో డ్డుపై కొమలంచ వద్ద గల ఎల్లమ్మ చాడవ్ పక్కన గుంతలో వ్యక్తి మృతదేహం కనిపిండంతో స్థానికులు పో లీసులకు సమాచారం అందించా రు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు తుంకిపల్లికి చెందిన మెట్టు సంజీవులు(50)గా గుర్తించారు.