14 July, 2026 | 11:24 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

వేలంపాటలో అరుదైన చేతి గడియారం

05-10-2024 12:43 AM

రూ.3.35 కోట్లుపైగా పలుకుతుందని అంచనాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: చంద్రుడిపై అడుగుపెట్టిన దివంగత వ్యోమగామి ఎగ్జార్ మిచెల్ ధరించిన అరుదైన రోలెక్స్ గడియా రాన్ని ఈ నెల 24న వేలం వేయనున్నారు. వేలంలో దీని విలువ రూ.3.35 కోట్లు పలు కుతుందని అంచనా వేస్తున్నారు. మిచెల్ 1971లో అపోలో 14 మిషన్‌లో చంద్రుడిపై కి వెళ్లారు. ఆ సమయంలో ఆయన చేతికి గడియారం ధరించినట్లు పలు ఫొటోల ద్వారా వెల్లడైంది. ఆ గడియారాన్ని ఆర్‌ఆర్ ఆక్షన్ హౌస్ వేలం వేయనుంది. అపోలో మిషన్‌లో ఉపయోగించిన రెండు రోలెక్స్ వాచుల్లో ఇది ఒకటని తెలుస్తోంది.