గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర
14-07-2026 09:58 AM
గౌరవ వేతనం ఇవ్వండి.
బోథ్, జులై 14( విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలకపాత్ర పోషిస్తారని వార్డు సభ్యులకు సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చిన విధంగానే వార్డు సభ్యుల కు సహితం నెలకు 3 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బోత్ మండల కేంద్రంలో వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విషయమై చర్చించి తీర్మానించారు సీనియర్ వార్డు సభ్యులు కట్ట భూమేష్ కదం వినయ్ కుమార్ షేక్ షాకీర్ ల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యుల విషయంలో ప్రభుత్వము ఆలోచించాలని కోరుతూ త్వరలో జిల్లా కలెక్టర్కు నిర్ణయించనున్నట్లు సమాచారం






