30 June, 2026 | 7:52 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

బలహీన పడిన అల్పపీడనం

26-09-2024 03:08 AM

రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పశ్చిమ, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్టు హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వెల్లడించింది. ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని,  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.