24 June, 2026 | 2:43 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

ఆప్ ఓటమి ఒక గుణపాఠం

11-02-2025 12:00 AM

అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ఉనికిలోకి వచ్చిన ఆప్ రాజకీయ పార్టీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం పాలవడం అవమానకరం. దీనిని ప్రజా విజయంగా చెప్పాలి. సాక్షాత్తు అరవింద్ కేజ్రీవాల్ పరాజయం అవడం చూస్తే, ఆ పార్టీపట్ల ఢిల్లీ ప్రజల్లో ఎంత విముఖత ఉందో అర్థమవుతున్నది. అవినీతి పాలన చేసే ఏ పార్టీనైనా ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించాలి. ఆప్ ఓటమి అన్ని రాజకీయ పక్షాలకూ ఒక గుణపాఠం కావాలి. 

 కప్పగంతు వెంకట రమణమూర్తి, రామరాజనగర్