28 March, 2026 | 5:42 PM

Breaking News

ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •  

మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందజేత

23-09-2024 01:23 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని గురి జాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ క్రియా శీల సభ్యులు బొమ్మ గోని అనిల్ గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదుర్గం చిన్నయ్య  ఆదేశాలతో రూ 2 లక్షల ప్రమాద బీమా చెక్కును మృతుని తండ్రి తిరుపతి ఆదివారం బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ గాజుల రంజిత వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గణేష్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు దూలం సురేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ ప్రజా ప్రతినిధులు కొద్దని రవి, కళ్యాణం రాజేష్, యూత్ అధ్యక్షులు రవీందర్ గౌడ్, నాయకులు శంకర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, నాగరాజు గౌడ్, నవీన్ గౌడ్, మారయ్య, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.