14 April, 2026 | 4:58 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

ఏజెన్సీ వాసులకు రుణాలు అందించి అండగా నిలవాలి

12-06-2025 01:15 AM

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ 

మహబూబాబాద్, జూన్ 11 (విజయ క్రాంతి): ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన రుణ సహాయం అందించి ఆర్థికంగా అండగా నిలవాలని బ్యాంక్ అధికారులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు ను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు గిరిజనులకు ఇబ్బందులు కలిగించకుండా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. బ్యాంకు అధికారులు సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు.